ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Wimbledon 2024 final: వింబుల్డన్ విజేత కార్లోస్ అల్కరాస్.. ఫైనల్‌లో జకోవిచ్‌పై ఘనవిజయం

ABN, Publish Date - Jul 14 , 2024 | 09:38 PM

వింబుల్డన్ 2024 (Wimbledon 2024 final) విజేతగా మరోసారి కార్లోస్ అల్కరాస్ అవతరించాడు. లండన్‌లోని వింబుల్డన్ సెంటర్ కోర్ట్ వేదికగా జకోవిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్కరాస్ 6-2, 6-2, 7-6 (7/4) తేడాతో వరస సెట్లను గెలుచుకున్నాడు.

లండన్: వింబుల్డన్ 2024 (Wimbledon 2024 final) పరుషుల సింగిల్స్ విజేతగా మరోసారి కార్లోస్ అల్కరాస్ అవతరించాడు. లండన్‌లోని వింబుల్డన్ సెంటర్ కోర్ట్ వేదికగా జకోవిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్కరాస్ 6-2, 6-2, 7-6 (7/4) తేడాతో వరస సెట్లను గెలుచుకున్నాడు. అద్భుతమైన ప్రదర్శనతో ఏడుసార్లు ఛాంపియన్ అయిన జకోవిచ్‌ను మట్టి కరిపించి టైటిల్‌ను నిలబెట్టకున్నాడు.


తొలి రెండు సెట్‌లలో భారీ దారుణంగా వెనుకబడ్డ జకోవిచ్.. మూడవ సెట్‌లో కోలుకునే ప్రయత్నం చేశాడు. పోరాడినప్పటికీ ఆ సెట్‌ను కూడా చేజార్చుకున్నాడు. దీంతో వరుసగా మూడు సెట్లలోనూ వెనుకబడి ఓటమి పాలయ్యాడు.

Updated Date - Jul 14 , 2024 | 09:47 PM

Advertising
Advertising
<