ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒలింపిక్‌ రికార్డు సాధించినా..

ABN, Publish Date - Jul 30 , 2024 | 01:18 AM

చైనా టీనేజ్‌ షూటర్‌ హువాంగ్‌ యూటింగ్‌ ఒలింపిక్‌ రికార్డు సాధించినప్పటికీ స్వర్ణం చేజారడం ఆశ్చర్యానికి గురిచేసింది. మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో చైనాకు చెందిన 17 ఏళ్ల హువాంగ్‌, 16 ఏళ్ల బాన్‌ హ్యోజిన్‌ (కొరియా) ఇద్దరూ 251.8 పాయింట్లతో ఒలింపిక్‌ రికార్డు

చైనా టీనేజ్‌ షూటర్‌ హువాంగ్‌ యూటింగ్‌ ఒలింపిక్‌ రికార్డు సాధించినప్పటికీ స్వర్ణం చేజారడం ఆశ్చర్యానికి గురిచేసింది. మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో చైనాకు చెందిన 17 ఏళ్ల హువాంగ్‌, 16 ఏళ్ల బాన్‌ హ్యోజిన్‌ (కొరియా) ఇద్దరూ 251.8 పాయింట్లతో ఒలింపిక్‌ రికార్డు సృష్టించి తొలి స్థానంలో నిలిచారు. అయితే విజేతను తేల్చేందుకు నిర్వహించిన షూటా్‌ఫలో బాన్‌ 10.4 స్కోరు చేయగా.. అటు హువాంగ్‌ 10.3తో నిలిచింది. దీంతో కేవలం 0.1 తేడాతో హ్యోజిన్‌ స్వర్ణం ఎగరేసుకుపోవడంతో, హువాంగ్‌ రజతంతో సంతృప్తి పడాల్సి వచ్చింది.

Updated Date - Jul 30 , 2024 | 01:18 AM

Advertising
Advertising
<