ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jio Offers: ఐపీఎల్ వేళ.. అదిరిపోయే ఆఫర్లు ప్రకటించిన జియో

ABN, Publish Date - Mar 22 , 2024 | 04:54 PM

ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఐపీఎల్ ఆరంభమవనున్న వేళ ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. బ్రాడ్ బాండ్, మొబైల్ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన డేటా ప్లాన్ తీసుకొచ్చింది. ఈ నయా ప్లాన్ కింద జియో ఫైబర్స్, జియో ఎయిర్ పైబర్స్ వినియోగదారులకు 50 రోజులపాటు ఉచిత బ్రాడ్ బాండ్ సేవలను అందించనుంది.

ఈ ప్లాన్ ఏప్రిల్ 30, 2024వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. ఇక ప్రీపెయిడ్ యూజర్లు రూ.49 రీచార్జ్‌తో అన్ లిమిటెడ్ డేటా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. జియో పరిచయం చేసిన ఈ కొత్త ప్లాన్లు ఒక రోజు వ్యాలిడిటీతో 25 జీబీ డేటా అందిస్తుంది. అయితే యాక్టివ్ బేస్ ప్లాన్ ఉంటేనే దీన్ని రీఛార్జీ చేసుకొనే వీలు ఉంటుంది.

ఇక ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం జియో క్రికెట్ ప్లాన్ పేరిట మరో డేటా ప్లాన్ తీసుకు వచ్చింది. రూ. 749 రీచార్జ్ చేసుకొంటే.. 90 రోజుల వాలిడిటి ఉండడంతోపాటు ప్రతి రోజూ 2 జీబీ అదనంగా కలిసి వస్తుంది. దీంతో జియో సబ్ స్క్రైబర్లకు అదనంగా 20 జీబీ అదనపు డేటా యాడ్ అవుతుంది. ఇక తమ ఫోన్ లేదా టాబ్లెట్‌లో ఐపీఎల్ చూడటానికి ఈ డేటా ప్లాన్‌ని ఉపయోగించాలనుకునే జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లు జియో సినిమా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే టోర్నమెంట్ ప్లాట్‌ఫారమ్‌లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అదే విధంగా ఐపీఎల్ 2024ని ప్రత్యక్షంగా చూడటానికి వీక్షకులకు జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు.

Updated Date - Mar 22 , 2024 | 04:54 PM

Advertising
Advertising