ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RCB vs RR Eliminator: సమష్టిగా రాణించిన ఆర్సీబీ బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు మోస్తరు టార్గెట్!

ABN, Publish Date - May 22 , 2024 | 09:27 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో క్వాలిఫయర్-2 ఆడేందుకు అర్హత సాధించాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు సమష్టిగా రాణించారు. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.

అహ్మదాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో క్వాలిఫయర్-2 ఆడేందుకు అర్హత సాధించాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు సమష్టిగా రాణించారు. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ విజయ లక్ష్యం 173 పరుగులుగా ఉంది. రాయల్స్ ఛాలెంజర్స్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (33), ఫాఫ్ డుప్లెసిస్ (17), కెమెరాన్ గ్రీన్ (27), రజత్ పటీదార్ (34), గ్లేన్ మ్యాక్స్‌వెల్ (0), మహిపాల్ లామ్రోర్ (32), దినేశ్ కార్తీక్ (11), స్వప్నిల్ సింగ్ (9 నాటౌట్), కర్ణ్ శర్మ (5) చొప్పున పరుగులు చేశారు.


రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ మూడు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్-2, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్ తలో వికెట్ చొప్పున తీశారు.

Updated Date - May 22 , 2024 | 09:36 PM

Advertising
Advertising