ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jul 15 , 2024 | 10:54 AM

అద్భుతమైన కెప్టెన్సీతో టీ20 వరల్డ్ కప్ 2024ను గెలిపించిన రోహిత్ శర్మ (Rohit Sharma).. ఎన్నో ఏళ్ల కల నెరవేరిన వేళ అత్యుత్తమమైన దశలో టీ20 కెరియర్‌కు ముగింపు పలికాడు. రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్.. వన్డేలు, టెస్ట్ ఫార్మాట్‌లు ఆడబోతున్నట్టు క్లారిటీ ఇచ్చాడు.

అద్భుతమైన కెప్టెన్సీతో టీ20 వరల్డ్ కప్ 2024ను గెలిపించిన రోహిత్ శర్మ (Rohit Sharma).. ఎన్నో ఏళ్ల కల నెరవేరిన వేళ అత్యుత్తమమైన దశలో టీ20 కెరియర్‌కు ముగింపు పలికాడు. రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్.. వన్డేలు, టెస్ట్ ఫార్మాట్‌లు ఆడబోతున్నట్టు క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ రెండు ఫార్మాట్లకు కూడా ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే సందేహాలు వ్యక్తమవుతున్న వేళ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు.

‘‘ నేను మరీ అంత దూరం ఆలోచించేవాడిని కాదు. కానీ మరికొంతకాలం మీరు నా ఆటను చూస్తారు’’ అని హిట్‌మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల డల్లాస్‌లో జరిగిన డ్యూరీనా ఈవెంట్‌లో తన భవిష్యత్‌పై రోహిత్ ఈ విధంగా స్పందించాడు. భవిష్యత్ గురించి తాను పెద్దగా ఆలోచించే వ్యక్తిని కాదని వ్యాఖ్యానించాడు.


కాగా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ మొత్తం 159 మ్యాచ్‌ల్లో 4,231 పరుగులు చేశారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు (5) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. భారత్ గెలిచిన రెండు టీ20 ప్రపంచ కప్‌లలోనూ అతడు భాగస్వామిగా ఉన్నాడు. 2007 వరల్డ్ కప్‌లో కేవలం జట్టు సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మ.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్‌గా కప్పు గెలిపించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. కాగా టీ20 వరల్డ్ కప్ గెలవడంతో మైదానంలో విరాట్ కోహ్లీ, మీడియా సమావేశంలో రోహిత్ శర్మ ఇద్దరూ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. మరుసటి రోజు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా వెళ్లకపోతే జరిగేది అదేనట..!

గైక్వాడ్‌కు అండగా బీసీసీఐ

For more Sports News and Telugu News

Updated Date - Jul 15 , 2024 | 11:00 AM

Advertising
Advertising
<