ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో కొడుకు టైటిల్ కైవసం.. నెట్టింట అభినందనలు

ABN, Publish Date - Mar 05 , 2024 | 07:30 AM

కుమారుడు ఏదైనా టోర్నీ లేదా ఆటలో గెలిస్తే ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే ఉంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. అది కూడా ప్రముఖ స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) విషయంలో జరగడం విశేషం.

కుమారుడు ఏదైనా టోర్నీ లేదా ఆటలో గెలిస్తే ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే ఉంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. అది కూడా ప్రముఖ స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) విషయంలో జరగడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం. పోర్చుగల్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం సౌదీ ప్రో లీగ్(Saudi Premier League U13 trophy) జట్టు ఆల్ నాసర్‌(Al Nassr )కు ప్రాతినిధ్యం వహిస్తుంది. రొనాల్డో కుమారుడు కుమారుడు క్రిస్టియానో జూనియర్(13)(Jr. Cristiano) ఈ జట్టు తరఫున ఆడాడు. ఈ జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు క్రిస్టియానో జూనియర్ గతంలో ఇటలీలో జువెంటస్ U9 జట్టు లీగ్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు.

దీంతో సౌదీ U13 ప్రీమియర్ లీగ్ టైటిల్(Saudi Premier League U13 trophy) అల్ నాసర్‌ జట్టు కైవసం చేసుకున్నందుకు క్రిస్టియానో రొనాల్డో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కంగ్రాట్స్ టీమ్ అంటూ తన కుమారుడి జట్టు టైటిల్ గెల్చుకున్న చిత్రాలను పోస్ట్ చేశారు. ఇది చూసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. తన తల్లిదండ్రులను గర్వించేలా చేశాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.


ఇక క్రిస్టియానో(Cristiano Ronaldo) సీనియర్ విషయానికి వస్తే 39 ఏళ్ల ఆయన ఇప్పటివరకు పోర్చుగీస్(portugal) తరఫున 35 గేమ్‌లలో మొత్తం 34 గోల్స్ చేశాడు. మొత్తంమీద ఆసియాలో గత ఏడాదిలో 54 గేమ్‌లలో 48 గోల్స్ సాధించాడు. ఈ క్రమంలో త్వరలోనే క్రిస్టియానో రొనాల్డో తన ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: బ్యాడ్మింటన్‌కు సాయి ప్రణీత్‌ వీడ్కోల

Updated Date - Mar 05 , 2024 | 07:30 AM

Advertising
Advertising