ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీఓఏ ఎన్నికల ఫలితాలపై ప్రతిష్ఠంభన

ABN, Publish Date - Nov 22 , 2024 | 04:39 AM

తెలంగాణ ఒలింపిక్‌ సంఘం ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఫలితాలను ప్రకటించకుండా హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు...

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ ఒలింపిక్‌ సంఘం ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఫలితాలను ప్రకటించకుండా హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో కౌంటింగ్‌ ప్రక్రియను చేపట్టలేదు. గురువారం ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్‌ భవన్‌లో జరిగిన పోలింగ్‌లో మొత్తం 65 మంది ఓటర్లకు గానూ 59 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్‌పై ప్రతిష్టంభన నెలకొనడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో సహాయ ఎన్నికల అధికారి గణేష్‌ బ్యాలెట్‌ బాక్సులకు సీళ్లు వేయించి, రిట్నరింగ్‌ అధికారి గదిలో వాటిని భద్రపరిచారు.

Updated Date - Nov 22 , 2024 | 04:39 AM