ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కెప్టెన్‌గానూ విఫలమయ్యా..

ABN, Publish Date - Nov 04 , 2024 | 01:52 AM

సిరీస్‌ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. గెలుస్తామనుకున్నా ఇలా జరిగింది. కివీస్‌ మాత్రం అన్ని టెస్టుల్లోనూ మాపై ఆధిపత్యం చూపింది. మేం చాలా తప్పులు చేశాం. తొలి రెండు టెస్టుల్లో మొదట...

సిరీస్‌ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. గెలుస్తామనుకున్నా ఇలా జరిగింది. కివీస్‌ మాత్రం అన్ని టెస్టుల్లోనూ మాపై ఆధిపత్యం చూపింది. మేం చాలా తప్పులు చేశాం. తొలి రెండు టెస్టుల్లో మొదట ఆశించిన పరుగులు చేయలేకపోయాం. టర్నింగ్‌ పిచ్‌పై ఎలా ఆడాలో పంత్‌, గిల్‌, జైస్వాల్‌ ఆడి చూపించారు. ఇక కెప్టెన్‌గా, ఆటగాడిగానూ నేను విఫలమయ్యాను. ఓటమికి పూర్తి బాధ్యత నాదే. కానీ సమష్టిగానూ మేం మంచి ప్రదర్శన కనబర్చలేకపోయాం.

రోహిత్‌ శర్మ

Updated Date - Nov 04 , 2024 | 01:52 AM