ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమ్మాయిలకు నిరాశ

ABN, Publish Date - Jul 29 , 2024 | 03:35 AM

పతకంపై ఆశలు రేపిన భారత మహిళల రికర్వ్‌ ఆర్చరీ జట్టు తీవ్రంగా నిరాశపర్చింది. క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో ఆకట్టుకొనే ప్రదర్శనతో నేరుగా క్వార్టర్స్‌కు చేరిన అంకిత భకత్‌, భజన్‌ కౌర్‌, దీపిక కుమారి త్రయం...

ఆర్చరీ

పతకంపై ఆశలు రేపిన భారత మహిళల రికర్వ్‌ ఆర్చరీ జట్టు తీవ్రంగా నిరాశపర్చింది. క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో ఆకట్టుకొనే ప్రదర్శనతో నేరుగా క్వార్టర్స్‌కు చేరిన అంకిత భకత్‌, భజన్‌ కౌర్‌, దీపిక కుమారి త్రయం ఘోరమైన ప్రదర్శన చేసింది. రౌండ్‌-8లో భారత్‌ 0-6తో నెదర్లాండ్స్‌ చేతిలో చిత్తయింది. అంకిత, దీపిక ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయారు. కౌర్‌ మొత్తంగా 60 పాయింట్లకు 56 సాధించినా.. దీపిక 48 పాయింట్లు, అంకిత 46 పాయుంట్లతో ఓటమికి కారణమయ్యారు.

Updated Date - Jul 29 , 2024 | 03:35 AM

Advertising
Advertising
<