ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Duckworth is no more : డీఎల్‌ఎస్‌ సహ రూపకర్త డక్‌వర్త్‌ ఇకలేరు

ABN, Publish Date - Jun 26 , 2024 | 05:25 AM

క్రికెట్‌లో వినియోగించే డక్‌వర్త్‌ లూయిస్‌ (డీఎల్‌ఎస్‌) పద్ధతి సహ రూపకర్త ఫ్రాంక్‌ డక్‌వర్త్‌ (84) కన్నుమూశాడు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు వర్షం పడితే, ఫలితం రాబట్టేందుకు ఉపయోగించే ఈ పద్ధతిని ఇంగ్లండ్‌కు చెందిన

న్యూఢిల్లీ: క్రికెట్‌లో వినియోగించే డక్‌వర్త్‌ లూయిస్‌ (డీఎల్‌ఎస్‌) పద్ధతి సహ రూపకర్త ఫ్రాంక్‌ డక్‌వర్త్‌ (84) కన్నుమూశాడు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు వర్షం పడితే, ఫలితం రాబట్టేందుకు ఉపయోగించే ఈ పద్ధతిని ఇంగ్లండ్‌కు చెందిన డక్‌వర్త్‌-టోనీ లూయిస్‌ రూపొందించారు. దీనిని 1997లో మొదటిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఉపయోగించారు.

Updated Date - Jun 26 , 2024 | 05:25 AM

Advertising
Advertising