ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తండ్రి చేసిన పనితో.. జెమీమా సభ్యత్వం రద్దు!

ABN, Publish Date - Oct 23 , 2024 | 01:05 AM

భారత మహిళల జట్టు బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ సభ్యత్వాన్ని ముంబై ప్రసిద్ధ క్లబ్‌ ఖర్‌ జింఖానా రద్దు చేసింది. క్లబ్‌ పరిసరాలను ఆమె తండ్రి ఇవాన్‌ మతపరమైన కార్యక్రమాలకు....

ముంబై: భారత మహిళల జట్టు బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ సభ్యత్వాన్ని ముంబై ప్రసిద్ధ క్లబ్‌ ఖర్‌ జింఖానా రద్దు చేసింది. క్లబ్‌ పరిసరాలను ఆమె తండ్రి ఇవాన్‌ మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగించుకోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. క్లబ్‌కు సంబంధించిన హాల్‌ను బుక్‌ చేసుకొని అందులో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు మతమార్పిడులకు పాల్పడుతున్నట్టు కొందరు మేనేజ్‌మెంట్‌ దృష్టికి తెచ్చారు. క్లబ్‌ బైలా్‌సకు విరుద్ధంగా వ్యవహరించడంతో జెమీమాకు ఇచ్చిన మూడేళ్ల గౌరవ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు ఖర్‌ జింఖానా అధ్యక్షుడు వివేక్‌ తెలిపాడు.

Updated Date - Oct 23 , 2024 | 01:05 AM