ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్రూక్‌ అజేయ శతకం

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:35 AM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ దీటుగా జవాబిస్తోంది. బ్రూక్‌ (132 బ్యాటింగ్‌) అజేయ శతకానికి తోడు పోప్‌ (77) అర్ధసెంచరీతో రాణించగా.. రెండో రోజు శుక్రవారం ఆట

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 319/5

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ దీటుగా జవాబిస్తోంది. బ్రూక్‌ (132 బ్యాటింగ్‌) అజేయ శతకానికి తోడు పోప్‌ (77) అర్ధసెంచరీతో రాణించగా.. రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 319/5 స్కోరు సాధించింది. ప్రస్తుతం కివీ్‌సకన్నా 29 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 348 పరుగులకు ఆలౌటైంది. కార్స్‌, బషీర్‌లకు నాలుగేసి వికెట్లు దక్కాయి.

Updated Date - Nov 30 , 2024 | 12:35 AM