ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

David Warner : వార్నర్‌ వీడ్కోలు

ABN, Publish Date - Jun 26 , 2024 | 05:21 AM

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గతంలోనే తను టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి తప్పుకొని పొట్టి ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు. ఇక టీ20 వరల్డ్‌కప్‌ తన కెరీర్‌లో చివరిదని వార్నర్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గతంలోనే తను టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి తప్పుకొని పొట్టి ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు. ఇక టీ20 వరల్డ్‌కప్‌ తన కెరీర్‌లో చివరిదని వార్నర్‌ ఇదివరకే చెప్పాడు. 2009లో అరంగేట్రం చేసిన తను ఆడిన 110 టీ20ల్లో ఓ సెంచరీ, 28 హాఫ్‌ సెంచరీలతో 3277 పరుగులు సాధించాడు. 161 వన్డేల్లో 22 శతకాలు, 6932 రన్స్‌ ఉండగా.. 112 టెస్టుల్లో 26 సెంచరీలు, 8786 పరుగులు సాధించాడు.

Updated Date - Jun 26 , 2024 | 05:21 AM

Advertising
Advertising