శాంసన్‌కు జరిమానా
ABN, Publish Date - Apr 12 , 2024 | 03:03 AM
స్లో ఓవరేట్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు రూ. 12 లక్షలు జరిమానా విధించారు. గుజరాత్ టైటాన్స్‌తో బుధవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో...
జైపూర్: స్లో ఓవరేట్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు రూ. 12 లక్షలు జరిమానా విధించారు. గుజరాత్ టైటాన్స్‌తో బుధవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు నిర్ణీత సమయానికి 20 ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఈ సీజన్లో రాయల్స్కిది తొలి స్లో ఓవర్ రేట్ తప్పిదమైనందున కనిష్ఠంగా జరిమానా విధించారు. ఇక..వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఓడిన సంగతి తెలిసిందే.
Updated Date - Apr 12 , 2024 | 03:03 AM