ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫిక్సర్‌ థిల్లాన్‌పై ఆరేళ్ల నిషేధం

ABN, Publish Date - Dec 11 , 2024 | 05:01 AM

అబుధాబి టీ10 లీగ్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు యత్నించిన మాజీ అసిస్టెంట్‌ కోచ్‌ సన్నీ థిల్లాన్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకొంది. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) అవినీతి నిరోధక కోడ్‌ను...

దుబాయ్‌: అబుధాబి టీ10 లీగ్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు యత్నించిన మాజీ అసిస్టెంట్‌ కోచ్‌ సన్నీ థిల్లాన్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకొంది. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించిన అతడిపై ఆరేళ్ల నిషేధం విధించింది. థిల్లాన్‌పై ఆరోపణలు వెలుగుచూడడంతో గతేడాది తాత్కాలికంగా సస్పెండ్‌ చేశారు. అప్పటి నుంచి నిషేధం అమలు కానుంది. 2021 అబుధాబి లీగ్‌లో థిల్లాన్‌తో సహా ఎనిమిది మంది మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే విధంగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలు నమోదయ్యాయి. విచారించిన ట్రైబ్యునల్‌ సన్నీపై నిషేధం విధిస్తూ తీర్పునిచ్చింది.

Updated Date - Dec 11 , 2024 | 05:01 AM