ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారత జట్ల శుభారంభం

ABN, Publish Date - Sep 12 , 2024 | 03:09 AM

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మొదటి రౌండ్‌లో మనోళ్లు 4-0తో మొరాకోను చిత్తు చేశారు. ఈ విజయంలో...

మొరాకో, జమైకాపై గెలుపు

చెస్‌ ఒలింపియాడ్‌

బుడాపెస్ట్‌: చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మొదటి రౌండ్‌లో మనోళ్లు 4-0తో మొరాకోను చిత్తు చేశారు. ఈ విజయంలో భారత్‌కు రెండు పాయింట్లు లభించాయి. నల్లపావులతో ఆడిన అర్జున్‌ ఇరిగేసి 40 ఎత్తుల్లో జాక్వెస్‌ ఎల్బిలాపై గెలుపొందాడు. నల్లపావులతోనే బరిలో దిగిన పెంటేల హరికృష్ణ 45 ఎత్తుల్లో అనాస్‌ మొయాద్‌ని ఓడించాడు. ఇక ప్రజ్ఞానంద-మహ్మద్‌ తిసిర్‌పై, విదిత్‌ గుజ్‌రాతీ-మెహ్దీపై నెగ్గడంతో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. మహిళల విభాగంలో భారత్‌ 3.5-0.5తో జమైకాపై గెలిచింది.

Updated Date - Sep 12 , 2024 | 03:09 AM

Advertising
Advertising