ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gulbadin : గుల్బదిన్‌... తూనే క్యా కియా..

ABN, Publish Date - Jun 26 , 2024 | 05:23 AM

బంగ్లాతో మ్యాచ్‌లో అఫ్ఘాన్‌ ఫీల్డర్‌ గుల్బదిన్‌ నైబ్‌ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. 11.4 ఓవర్ల సమయంలో చినుకులు ఆరంభం కాగా అప్పటికి డ/లూ పద్దతిన బంగ్లా విజయానికి 2

బంగ్లాతో మ్యాచ్‌లో అఫ్ఘాన్‌ ఫీల్డర్‌ గుల్బదిన్‌ నైబ్‌ ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. 11.4 ఓవర్ల సమయంలో చినుకులు ఆరంభం కాగా అప్పటికి డ/లూ పద్దతిన బంగ్లా విజయానికి 2 పరుగుల దూరంలోనే ఉంది. ఒకవేళ ఈ సమయంలో ఆ రన్స్‌ తీసి మ్యాచ్‌ రద్దయినా బంగ్లానే గెలిచేది. అందుకే డగౌట్‌ నుంచి కోచ్‌ ట్రాట్‌.. ‘వర్షం కురుస్తోంది.. స్లోగా ఆడండ’ని సూచించాడు. దీంతో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న నైబ్‌ హఠాత్తుగా కండరాలు పట్టేసినట్టు కిందపడిపోయాడు. వెంటనే అంపైర్‌ మ్యాచ్‌ను ఆపేయగా.. అతడిని సిబ్బంది బయటికి తీసుకెళ్లారు. కానీ ఆ తర్వాత వర్షం ఆగి మ్యాచ్‌ సజావుగానే సాగింది. కానీ నైబ్‌ చేసిన పనికి మాత్రం నెట్టింట ట్రోలింగ్‌గా మారింది. కామెంటేటర్లు సైతం అతడికి ఆస్కార్‌ అవార్డు ఇవ్వచ్చంటూ సరదాగా కామెంట్స్‌ చేశారు.

Updated Date - Jun 26 , 2024 | 05:23 AM

Advertising
Advertising