ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sri Lanka's ODI Captain : అసలంకకే వన్డే పగ్గాలు

ABN, Publish Date - Aug 01 , 2024 | 12:58 AM

శ్రీలంక జట్టు కొత్త వన్డే కెప్టెన్‌గా చరిత్‌ అసలంక నియమితుడయ్యాడు. ఆగస్టు 2 నుంచి భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీ్‌సకు లంక జట్టును సెలెక్టర్లు

కొలంబో: శ్రీలంక జట్టు కొత్త వన్డే కెప్టెన్‌గా చరిత్‌ అసలంక నియమితుడయ్యాడు. ఆగస్టు 2 నుంచి భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీ్‌సకు లంక జట్టును సెలెక్టర్లు బుధవారం ప్రకటించారు. కుశాల్‌ మెండిస్‌ స్థానంలో అసలంకకు జట్టు పగ్గాలు అప్పగించారు. హసరంగ తప్పుకోవడంతో.. భారత్‌తో జరిగిన టీ20 సిరీ్‌సకు చరిత్‌ సారథిగా వ్యవహరించాడు. ఇప్పుడు వన్డే కెప్టెన్సీ కూడా అప్పగించారు.

Updated Date - Aug 01 , 2024 | 12:58 AM

Advertising
Advertising
<