ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మమ్మల్ని వదిలేసి.. అతనితో సెల్ఫీలా!

ABN, Publish Date - Sep 28 , 2024 | 05:35 AM

హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, మన్‌దీ్‌ప సింగ్‌, హార్దిక్‌ సింగ్‌..ముగ్గురూ భారత హాకీ స్టార్లు. కానీ ఫ్యాన్స్‌ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా..ఎయిర్‌పోర్టులోనే ఉన్న సోషల్‌మీడియా ద్వారా పాపులరైన

అభిమానుల తీరుపై హాకీ స్టార్ల ఆవేదన

న్యూఢిల్లీ: హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, మన్‌దీ్‌ప సింగ్‌, హార్దిక్‌ సింగ్‌..ముగ్గురూ భారత హాకీ స్టార్లు. కానీ ఫ్యాన్స్‌ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా..ఎయిర్‌పోర్టులోనే ఉన్న సోషల్‌మీడియా ద్వారా పాపులరైన నాగ్‌పూర్‌కు చెందిన టీ విక్రేత డోలీ చాయ్‌వాలాతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇటీవల జరిగిన ఈ సంఘటనపై భారత జట్టు ఏస్‌ మిడ్‌ఫీల్డర్‌ హార్దిక్‌ సింగ్‌ ఆవేదన చెందాడు. ‘హర్మన్‌, మన్‌దీ్‌ప, నేను మరో నలుగురు ఆటగాళ్లం ఎయిర్‌పోర్టులో ఉన్నాం. అదేసమయంలో డోలీ చాయ్‌వాలా అక్కడ ఉన్నాడు. కానీ ప్రజ లు అతడితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు తప్ప మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ సంఘటన మాకు ఇబ్బందిగా అనిపించింది’ అని హార్దిక్‌ వాపోయాడు.

Updated Date - Sep 28 , 2024 | 05:35 AM