ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌ రంజీ కెప్టెన్‌ తిలక్‌

ABN, Publish Date - Oct 02 , 2024 | 01:27 AM

హైదరాబాద్‌ రంజీ జట్టు కెప్టెన్‌గా తిలక్‌ వర్మ నియమితుడయ్యాడు. ఈనెలలో జరిగే రంజీ సీజ న్‌లో పోటీపడే హైదరాబాద్‌ జట్టును...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌ రంజీ జట్టు కెప్టెన్‌గా తిలక్‌ వర్మ నియమితుడయ్యాడు. ఈనెలలో జరిగే రంజీ సీజ న్‌లో పోటీపడే హైదరాబాద్‌ జట్టును హెచ్‌సీఏ మంగళవారం ప్రకటించింది.

జట్టు: తిలక్‌ (కెప్టెన్‌), రాహుల్‌ సింగ్‌ (వైస్‌కెప్టెన్‌), సీవీ మిలింద్‌, తన్మయ్‌ అగర్వాల్‌, రోహిత్‌ రాయుడు, తనయ్‌ త్యాగరాజన్‌, అనికేత్‌ రెడ్డి, నితీశ్‌, అభిరథ్‌ రెడ్డి, హిమతేజ, రాహుల్‌ రాధేష్‌, రక్షణ్‌ రెడ్డి, కార్తికేయ, నిషాంత్‌, ధీరజ్‌ గౌడ్‌. రిజర్వ్‌ ప్లేయర్లు: బుద్ధి రాహుల్‌, వరుణ్‌ గౌడ్‌, రిషభ్‌, భగత్‌, అజయ్‌దేవ్‌.

Updated Date - Oct 02 , 2024 | 01:27 AM