ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారత్‌ ‘ఎ’ భళా

ABN, Publish Date - Oct 20 , 2024 | 01:17 AM

ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ టీ20 టోర్నీ గ్రూపు ‘బి’లో భారత ‘ఎ’ జట్టు 7 పరుగులతో పాకిస్థాన్‌ ‘ఎ’ని చిత్తు చేసింది. భారత్‌ ‘ఎ’ తొలుత 20 ఓవర్లలో 183/8 స్కోరు చేసింది....

తొలి మ్యాచ్‌లో పాక్‌పై విజయం

అల్‌అమెరాత్‌ (ఒమన్‌): ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ టీ20 టోర్నీ గ్రూపు ‘బి’లో భారత ‘ఎ’ జట్టు 7 పరుగులతో పాకిస్థాన్‌ ‘ఎ’ని చిత్తు చేసింది. భారత్‌ ‘ఎ’ తొలుత 20 ఓవర్లలో 183/8 స్కోరు చేసింది. తిలక్‌ వర్మ (44) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా, ప్రభ్‌సిమ్రన్‌ (36), అభిషేక్‌ శర్మ (35) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. ముఖీమ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో పాకిస్థాన్‌ ‘ఎ’ 20 ఓవర్లలో 176/7 స్కోరే చేసింది. అరాఫత్‌ (41), యాసిర్‌ ఖాన్‌ (33) రాణించారు. అన్షుల్‌ 3, నిషాంత్‌, రసీఖ్‌ రెండేసి వికెట్లు సాధించారు.

Updated Date - Oct 20 , 2024 | 01:17 AM