ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్‌ మరింత కిందకు

ABN, Publish Date - Apr 05 , 2024 | 01:56 AM

ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) తాజా ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు నాలుగు స్థానాలు దిగజారింది. దీంతో 121వ ర్యాంక్‌లో నిలిచిన భారత జట్టు...

న్యూఢిల్లీ : ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) తాజా ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల జట్టు నాలుగు స్థానాలు దిగజారింది. దీంతో 121వ ర్యాంక్‌లో నిలిచిన భారత జట్టు.. ఇటీవలి సంవత్సరాల్లో చెత్త స్థానాన్ని చేరినట్టయ్యింది. 2026 ఫిఫా వరల్డ్‌ కప్‌ రెండో రౌండ్‌ క్వాలిఫయర్స్‌లో అఫ్ఘానిస్థాన్‌ చేతిలో 1-2 ఓటమితో ఓడడం భారత జట్టు ర్యాంకింగ్‌పై బాగా ప్రభావం చూపింది. గతంలో 173వ ర్యాంకుల్లో ఉన్న మనోళ్లు..మార్చి ర్యాంకుల్లో 117వ స్థానం దక్కించుకున్నారు.

Updated Date - Apr 05 , 2024 | 01:56 AM

Advertising
Advertising