ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫైనల్లో భారత్‌ X చైనా

ABN, Publish Date - Dec 15 , 2024 | 02:33 AM

డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత మహిళల జట్టు జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి 8.30 గంటలకు జరిగే ఫైనల్లో...

జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ

మస్కట్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత మహిళల జట్టు జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి 8.30 గంటలకు జరిగే ఫైనల్లో భారత జట్టు చైనాతో తలపడనుంది. శనివారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 4-1తో జపాన్‌పై గెలిచింది. టీమిండియా తరఫున ముంతాజ్‌ ఖాన్‌ (4వ నిమిషంలో), సాక్షి రాణా (5వ), దీపిక (13వ) తలో గోల్‌ కొట్టారు. మరో సెమీ్‌సలో చైనా 4-1 గోల్స్‌తో కొరియాను ఓడించింది.

Updated Date - Dec 15 , 2024 | 02:33 AM