ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెండో టెస్టుకూ కేన్‌ దూరం

ABN, Publish Date - Oct 23 , 2024 | 01:10 AM

న్యూజిలాండ్‌ వెటరన్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడం లేదు. గజ్జల్లో గాయం కారణంగా బెంగళూరు టెస్టుకు దూరమైనా...

పుణె: న్యూజిలాండ్‌ వెటరన్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడం లేదు. గజ్జల్లో గాయం కారణంగా బెంగళూరు టెస్టుకు దూరమైనా.. రెండో టెస్టువరకల్లా ఫిట్‌గా ఉంటాడని భావించారు. కానీ అతనింకా న్యూజిలాండ్‌లోనే ఉన్నాడు. కేన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన విల్‌ యంగ్‌ 33, 48 పరుగులతో ఆకట్టుకున్నాడు. కేన్‌ వంద శాతం ఫిట్‌గా లేడని, చివరి టెస్టుకైనా కోలుకోవాలని ఆశిస్తున్నామని కోచ్‌ గ్యారీ స్టీడ్‌ తెలిపాడు.

Updated Date - Oct 23 , 2024 | 01:10 AM