ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కేదార్‌ జాదవ్‌ రిటైర్మెంట్‌

ABN, Publish Date - Jun 04 , 2024 | 04:57 AM

భారత ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేసే కేదార్‌ ఆఫ్‌స్పిన్నర్‌గానూ రాణించాడు..

న్యూఢిల్లీ: భారత ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేసే కేదార్‌ ఆఫ్‌స్పిన్నర్‌గానూ రాణించాడు. 2014-2020 మధ్య జాదవ్‌ ఆడిన 73 వన్డేల్లో 1,389 రన్స్‌, 27 వికెట్లు తీయగా.. 9 టీ20ల్లో 122 పరుగులు సాధించాడు. ‘కెరీర్‌ ఆసాంతం నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. మధ్యాహ్నం 3 గంటల నుంచి నన్ను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాడిగా భావించండి’ అని 39 ఏళ్ల కేదార్‌ సోమవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. మహారాష్ట్ర తరఫున రంజీల్లో ఆడిన కేదార్‌ 87 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో తలపడ్డాడు.

Updated Date - Jun 04 , 2024 | 04:57 AM

Advertising
Advertising