ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజభోగాలు వీడండి.. రంజీలు ఆడండి

ABN, Publish Date - Nov 07 , 2024 | 03:45 AM

న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీ్‌సలో పేలవ ప్రదర్శన కనబరచిన సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవాళీ క్రికెట్‌ ఆడకపోవడం వల్లే....

  • విరాట్‌, రోహిత్‌కు కైఫ్‌ సూచన

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీ్‌సలో పేలవ ప్రదర్శన కనబరచిన సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవాళీ క్రికెట్‌ ఆడకపోవడం వల్లే వాళ్లు వరుసగా విఫలమవుతున్నారని కొందరు మాజీలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రోహిత్‌, విరాట్‌ లాంటి స్టార్లు రాజభోగాలను వదిలి.. రంజీలు ఆడాలని మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ సూచించాడు. ‘రంజీల్లో రాణిస్తే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. 2020 టూర్‌ ముందు పంత్‌ దేశవాళీ మ్యాచ్‌ ఆడి జట్టులోకి వచ్చాడు. అతడు ఎంతటి చరిత్రకు కారణమయ్యాడో చూశాం కదా’ అని కైఫ్‌ అన్నాడు.

Updated Date - Nov 07 , 2024 | 03:45 AM