ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అతడితో ఐదేళ్లుగా మంధాన డేటింగ్‌!

ABN, Publish Date - Jul 09 , 2024 | 03:48 AM

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతీ మంధానాకు సంబంధించిన ఓ అనూహ్య విషయం బయటకు వచ్చింది. మ్యూజిక్‌ కంపోజర్‌ పలాష్‌ ముచ్చల్‌తో ఆమె ఐదేళ్లనుంచి రిలేషన్‌షి్‌ప కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని...

బెంగళూరు: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతీ మంధానాకు సంబంధించిన ఓ అనూహ్య విషయం బయటకు వచ్చింది. మ్యూజిక్‌ కంపోజర్‌ పలాష్‌ ముచ్చల్‌తో ఆమె ఐదేళ్లనుంచి రిలేషన్‌షి్‌ప కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని ముచ్చల్‌ స్వయంగా వెల్లడించాడు. తమ అనుబంధానికి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోను అతడు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ఈ చిత్రానికి ‘హృదయాల’ ఎమోజీతో స్పందిస్తూ తమ రిలేషన్‌షి్‌పను టీమిండియా వైస్‌ కెప్టెన్‌ స్మృతి ధ్రువీకరించింది. ‘మై క్యూటీస్‌’ అంటూ పలాష్‌ సోదరి పాలక్‌ ఆ ఫొటోపై వ్యాఖ్యానించింది. పలాష్‌, మంధాన డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలను వారు తొలిసారి ధ్రువీకరించారు.


ఎవరీ పలాష్‌ ముచ్చల్‌?

29 ఏళ్ల పలాష్‌ మ్యూజిక్‌ కంపోజర్‌, నటుడు. అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఖేలే హమ్‌ జీ జాన్‌ సే’ అనే చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌, దీపికా పదుకోన్‌తో కలిసి నటించాడు. రిక్షా, అర్ధ్‌ అనే వెబ్‌ సిరీ్‌సలను పలాష్‌ డైరెక్ట్‌ చేశాడు. పలాష్‌ అక్క పాలక్‌ ముచ్చల్‌ బాలీవుడ్‌ గాయని.

Updated Date - Jul 09 , 2024 | 03:48 AM

Advertising
Advertising
<