ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అదరగొట్టిన రోహిత్‌, తిలక్‌

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:32 AM

రోహిత్‌ రాయుడు (56), తిలక్‌ వర్మ (51) అజేయ అర్ధ శతకాలతో చెలరేగడంతో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో హైద రాబాద్‌ వరుస ఓటములకు బ్రేక్‌ పడింది.

రాజ్‌కోట్‌: రోహిత్‌ రాయుడు (56), తిలక్‌ వర్మ (51) అజేయ అర్ధ శతకాలతో చెలరేగడంతో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో హైద రాబాద్‌ వరుస ఓటములకు బ్రేక్‌ పడింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు రవితేజ (4/26), అజేయ్‌ దేవ్‌గౌడ్‌ (2/14), సీవీ మిలింద్‌ (2/16) సత్తా చాటడంతో.. బిహార్‌ 20 ఓవర్లలో 118/9 స్కోరు చేసింది. ఛేదనలో హైదరాబాద్‌ 12.3 ఓవర్లలో ఒకే వికెట్‌ కోల్పోయి 119 పరుగులతో విజయం సాధించింది. నాలుగు వికెట్లు తీసిన రవితేజకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Updated Date - Nov 30 , 2024 | 12:32 AM