నడాల్‌.. ఒలింపిక్స్‌ ఆఖరి మ్యాచ్‌..

ABN, Publish Date - Aug 02 , 2024 | 04:23 AM

స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నడాల్‌ ఒలింపిక్స్‌లో చివరి ఆట ఆడేశాడు. తన దేశానికే చెందిన యువ సంచలనం కార్లోస్‌

నడాల్‌.. ఒలింపిక్స్‌ ఆఖరి మ్యాచ్‌..

స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నడాల్‌ ఒలింపిక్స్‌లో చివరి ఆట ఆడేశాడు. తన దేశానికే చెందిన యువ సంచలనం కార్లోస్‌ అల్కారజ్‌తో కలిసి పురుషుల డబుల్స్‌ బరిలో దిగిన నడాల్‌ క్వార్టర్‌ఫైనల్లోనే తిరుగుముఖం పట్టాడు. నాలుగో సీడ్‌ అమెరికా జంట ఆస్టిన్‌ క్రాజిసెక్‌/రాజీవ్‌ రామ్‌ 6-2, 6-4తో నడాల్‌/అల్కారజ్‌ ద్వయాన్ని చిత్తుచేసి సెమీఫైనల్లో ప్రవేశించింది.

Updated Date - Aug 02 , 2024 | 04:24 AM

Advertising
Advertising
<