ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paris Olympics : సౌత్‌ కొరియాకు బదులు నార్త్‌ కొరియా

ABN, Publish Date - Jul 28 , 2024 | 06:12 AM

అథ్లెట్ల పరేడ్‌ సందర్భంగా..ఆయా దేశాలను వ్యాఖ్యాతలు పరిచయం చేశారు. ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా’ పేరిట దక్షిణ కొరియాను పరిచయం చేయాలి. కానీ వ్యాఖ్యాత ‘డెమొక్రాటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌

అథ్లెట్ల పరేడ్‌ సందర్భంగా..ఆయా దేశాలను వ్యాఖ్యాతలు పరిచయం చేశారు. ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా’ పేరిట దక్షిణ కొరియాను పరిచయం చేయాలి. కానీ వ్యాఖ్యాత ‘డెమొక్రాటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా’గా తప్పుగా పరిచయం చేశాడు. ఇది నార్త్‌ కొరియా పేరు. దాంతో దక్షిణ కొరియా క్రీడా మంత్రిత్వ శాఖ ఆగ్రహం ప్రకటించింది. ఈ విషయాన్ని ఫ్రెంచ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని తమ దేశ విదేశాంగ శాఖకు దక్షిణ కొరియా క్రీడా శాఖ సూచించింది. కాగా..ఈ పొరపాటుపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ క్షమాపణలు తెలపింది. అలాగే.. ఐదు రింగ్‌లతో కూడిన ఒలింపిక్‌ జెండాను తలకిందులుగా ఎగుర వేయడం ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో చోటు చేసుకున్న మరో అపశ్రుతి.

Updated Date - Jul 28 , 2024 | 06:13 AM

Advertising
Advertising
<