ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

2 గంటలు.. 21 కిలోమీటర్లు

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:25 AM

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కశ్మీర్‌ మారథాన్‌ను ఆదివారం ఇక్కడ ప్రారంభించారు. అయితే, కశ్మీర్‌ లోయలో తొలిసారి జరిగిన ఈ అంతర్జాతీయ రేసులో సీఎం కూడా పాల్గొన్నారు. అంతేకాదు.. ఆయన రెండు

కశ్మీర్‌ మారథాన్‌లో సత్తా చాటిన సీఎం ఒమర్‌ అబ్దుల్లా

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కశ్మీర్‌ మారథాన్‌ను ఆదివారం ఇక్కడ ప్రారంభించారు. అయితే, కశ్మీర్‌ లోయలో తొలిసారి జరిగిన ఈ అంతర్జాతీయ రేసులో సీఎం కూడా పాల్గొన్నారు. అంతేకాదు.. ఆయన రెండు గంటల్లోనే 21 కిలోమీటర్లు పరిగెత్తడం విశేషం. అంతర్జాతీయ రన్నర్లకు దీటుగా పరిగెత్తి అందరి దృష్టిని సీఎం ఆకర్షించారు. ఈ రేసులో దాదాపు 2వేల మంది అథ్లెట్లు పోటీపడ్డారు.

Updated Date - Oct 21 , 2024 | 12:26 AM