ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎనిమిదో ర్యాంక్‌కు పాక్‌

ABN, Publish Date - Sep 05 , 2024 | 02:32 AM

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ రెండు స్థానాలు దిగజారి 8వ ర్యాంక్‌లో నిలిచింది. పాక్‌ టెస్టు చరిత్రలో ఈ ర్యాంక్‌కు పడిపోవడం గత 59 ఏళ్లలో...

దుబాయ్‌: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ రెండు స్థానాలు దిగజారి 8వ ర్యాంక్‌లో నిలిచింది. పాక్‌ టెస్టు చరిత్రలో ఈ ర్యాంక్‌కు పడిపోవడం గత 59 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిగా 1965లో పాక్‌ 8వ ర్యాంక్‌లో నిలిచింది. తాజాగా బంగ్లాదేశ్‌ చేతిలో టెస్టు సిరీస్‌ కోల్పోడంతో పాకిస్థాన్‌ ర్యాంక్‌ ఘోరంగా పతనమైంది.

Updated Date - Sep 05 , 2024 | 02:32 AM

Advertising
Advertising