ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లేహ్‌లో పారా శిక్షణ కేంద్రం

ABN, Publish Date - Nov 13 , 2024 | 03:36 AM

పారా అథ్లెట్ల కోసం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశం లద్దాక్‌లోని లేహ్‌లో అత్యుత్తమమైన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు....

హైదరాబాద్‌: పారా అథ్లెట్ల కోసం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశం లద్దాక్‌లోని లేహ్‌లో అత్యుత్తమమైన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య మెహతా ఫౌండేషన్‌, లద్దాక్‌ స్వతంత్ర పర్వతాభివృద్ధి మండలి మధ్య ఒప్పందం కుదిరింది. 2028 పారాలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని భారత అథ్లెట్లకు ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్చరీ, టెన్నిస్‌, అథ్లెటిక్స్‌, పవర్‌ లిఫ్టింగ్‌, షూటింగ్‌ ఇలా పలుక్రీడల్లో శిక్షణ ఇస్తారు.

Updated Date - Nov 13 , 2024 | 03:36 AM