ఫైనల్లో స్వేచ్ఛగా ఆడండి

ABN, Publish Date - Jun 29 , 2024 | 05:26 AM

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛగా ఆడాలని రోహిత్‌ సేనకు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ సూచించాడు. ‘ఆరు నెలల క్రితం ఐపీఎల్‌లో రోహిత్‌ ముంబై జట్టుకు కెప్టెన్‌గా కూడా లేడు.

 ఫైనల్లో స్వేచ్ఛగా ఆడండి

రోహిత్‌ సేనకు గంగూలీ సూచన

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛగా ఆడాలని రోహిత్‌ సేనకు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ సూచించాడు. ‘ఆరు నెలల క్రితం ఐపీఎల్‌లో రోహిత్‌ ముంబై జట్టుకు కెప్టెన్‌గా కూడా లేడు. కానీ నేడు భారత జట్టును ఓటమి లేకుండా ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేర్చడం సంతో షంగా ఉంది. ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడితే ఫైనల్లోనూ విజయం ఖాయం’ అని దాదా అన్నాడు.

Updated Date - Jun 29 , 2024 | 05:26 AM

Advertising
Advertising