ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PKL : ఉత్కంఠ పోరులో పుణె గెలుపు

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:32 AM

ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన పోరులో చివరి సెకన్లలో పుణెరి పల్టన్‌కు విజయం దక్కింది. శుక్రవారం ప్రొ కబడ్డీ లీగ్‌లో జరిగిన ఈ రసవత్తర

నొయిడా: ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన పోరులో చివరి సెకన్లలో పుణెరి పల్టన్‌కు విజయం దక్కింది. శుక్రవారం ప్రొ కబడ్డీ లీగ్‌లో జరిగిన ఈ రసవత్తర మ్యాచ్‌లో పుణె 34-33తో గుజరాత్‌ జెయింట్స్‌పై నెగ్గింది. పుణె కెప్టెన్‌ ఆకాష్‌ షిండే 12 పాయింట్లు సాధించి ఆ జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 42-30తో తమిళ తలైవాస్‌పై గెలిచింది.

Updated Date - Nov 30 , 2024 | 12:32 AM