రాణించిన రహానె
ABN, Publish Date - Oct 02 , 2024 | 01:25 AM
అజింక్యా రహానె ఇరానీ కప్‌లో అదరగొట్టాడు. మంగళవారం రెస్టాఫ్ ఇండియాతో మొదలైన మ్యాచ్‌లో రహానె (86 నాటౌట్)తో పాటు సర్ఫరాజ్ (54 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (57) సత్తా...
ముంబై 237/4 ‘రెస్ట్’తో ఇరానీ కప్
లఖ్‌నవూ: అజింక్యా రహానె ఇరానీ కప్‌లో అదరగొట్టాడు. మంగళవారం రెస్టాఫ్ ఇండియాతో మొదలైన మ్యాచ్‌లో రహానె (86 నాటౌట్)తో పాటు సర్ఫరాజ్ (54 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (57) సత్తా చాటడంతో తొలిరోజు ముంబై 237/4 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది.
Updated Date - Oct 02 , 2024 | 01:25 AM