ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మళ్లీ ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌?

ABN, Publish Date - Oct 31 , 2024 | 01:12 AM

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) సారథ్య బాధ్యతలను మళ్లీ విరాట్‌ కోహ్లీ చేపట్టే అవకాశముంది. మొదటిసారిగా 2013లో ఆర్సీబీ జట్టు పగ్గాలు స్వీకరించిన...

బెంగళూరు: వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) సారథ్య బాధ్యతలను మళ్లీ విరాట్‌ కోహ్లీ చేపట్టే అవకాశముంది. మొదటిసారిగా 2013లో ఆర్సీబీ జట్టు పగ్గాలు స్వీకరించిన విరాట్‌.. 2021లో కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. అప్పటినుంచి డుప్లెసి జట్టు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే, ఈసారి డుప్లెసిని వదులుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. కెప్టెన్సీ బాధ్యతలను కొత్త ఆటగాడికి అప్పగించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే గుజరాత్‌ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్‌ గిల్‌ను ఆర్సీబీకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ, గిల్‌ మాత్రం తన పాత ఫ్రాంచైజీతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీంతో మళ్లీ కోహ్లీకే సారథ్యాన్ని అప్పగించాలని మేనేజ్‌మెంట్‌ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Updated Date - Oct 31 , 2024 | 01:12 AM