సహజ జోడీకి రన్నరప్ టైటిల్
ABN, Publish Date - Sep 16 , 2024 | 05:06 AM
డబ్ల్యూ 35 టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి సహజ జోడీ రన్నరప్‌గా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): డబ్ల్యూ 35 టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి సహజ జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం కరీబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్‌లో జరిగిన ఈ పోటీల ఫైనల్‌లో సహజ-జిబెక్ (కజకిస్థాన్) ద్వయం పోరాడి ఉంది.
Updated Date - Sep 16 , 2024 | 05:16 AM