సెమీ్‌సకు సాత్విక్ జోడీ
ABN, Publish Date - Nov 23 , 2024 | 02:38 AM
ఏస్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్/చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది. డబుల్స్ క్వార్టర్స్ పోరులో...
షెన్‌జెన్ (చైనా): ఏస్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్/చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది. డబుల్స్ క్వార్టర్స్ పోరులో సాత్విక్/చిరాగ్ జంట 21-16, 21-19తో డెన్మార్క్‌కు చెందిన రెండో సీడ్ కిమ్ ఆస్ట్ర్‌ప/ఆండెర్స్ స్కారప్ జోడీని ఓడించింది. లక్ష్య సేన్ 18-21, 15-21తో మూడో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి పాలయ్యాడు
Updated Date - Nov 23 , 2024 | 02:48 AM