ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sherika Jackson : 100 మీ. రేసు నుంచి వైదొలగిన షెరికా జాక్సన్‌

ABN, Publish Date - Aug 01 , 2024 | 01:04 AM

జమైకా స్టార్‌ అథ్లెట్‌ షెరికా జాక్సన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల రేసు నుంచి వైదొలగుతు న్నట్టు బుధవారం ప్రకటించింది. కారణమేంటన్నది వెల్లడించని ఆమె.. 200 మీటర్ల రేసులో మాత్రం పోటీపడతానని

జమైకా స్టార్‌ అథ్లెట్‌ షెరికా జాక్సన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల రేసు నుంచి వైదొలగుతు న్నట్టు బుధవారం ప్రకటించింది. కారణమేంటన్నది వెల్లడించని ఆమె.. 200 మీటర్ల రేసులో మాత్రం పోటీపడతానని స్పష్టం చేసింది. 30 ఏళ్ల షెరికా.. గత టోక్యో క్రీడల్లో వంద మీటర్లలో కాంస్య పతకం సాధించింది. షెరికా వైదొలగడంతో ఆమెకు గట్టిపోటీదారుగా భావిస్తున్న అమెరికా స్టార్‌, ప్రపంచ విజేత షా కారి రిచర్డ్‌సన్‌కు మార్గం సులువయ్యే చాన్సుంది. ఇక, ఈ రేసులో డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన ఎలాని థాంప్సన్‌ హెరా గాయం కారణంగా పారిస్‌ పోటీలకు దూరమైంది. జమైకాకు చెందిన వెటరన్‌ స్టార్‌, రెండుసార్లు ఒలింపిక్‌ విజేత (2008, 2012) షెల్లీ అన్‌ఫ్రేజర్‌ కూడా 100 మీటర్ల రేసు బరిలో ఉంది.

Updated Date - Aug 01 , 2024 | 01:04 AM

Advertising
Advertising
<