ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: ఈ హీరోయిన్లతో స్టార్ క్రికెటర్ డేటింగ్?.. నెట్టింట పిక్స్ వైరల్

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:23 AM

క్రికెటర్ల ఏదో ఒక సమయంలో హీరోయిన్లు లేదా పలువురు నటీనటులతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడం చూస్తునే ఉంటాం. ఇటివల డివోస్ తర్వాత హార్దిక్ పాండ్యా డేటింగ్ గురించి వార్తలు రాగా, ఇప్పుడు టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌(Shubman Gill)కు సంబంధించిన డేంటింగ్ అంశం వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Shubman Gill Dating Rumors

ప్రతిసారి ఏదో ఒక క్రికెటర్ హీరోయిన్లు లేదా పలువురు నటీనటులతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడం చూస్తునే ఉంటాం. ఇటివల డివోస్ తర్వాత హార్దిక్ పాండ్యా డేటింగ్ గురించి వార్తలు రాగా, ఇప్పుడు టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌(Shubman Gill)కు సంబంధించిన డేటింగ్(dating) అంశం వైరల్ అవుతోంది. అయితే ఈసారి మాత్రం సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేస్తున్నారనే విషయం కాదు. 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా సారా టెండూల్కర్‌తో గిల్ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి. దీనికి సంబంధించిన పోస్ట్‌లు అప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి.


ఇప్పుడు మాత్రం

కానీ ఇప్పుడు గిల్ మరో నటితో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నటి ఇటీవల గిల్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు వారిద్దరూ కలిసి ఉన్న చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 8న శుభ్‌మన్ గిల్ పుట్టినరోజు. ఆ క్రమంలో నటి అవనీత్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిత్రాన్ని పంచుకున్నారు. అందులో ఇద్దరూ కలిసి కనిపించారు. అవనీత్ ఆ చిత్రానికి క్యాప్షన్ కూడా ఇచ్చారు. పుట్టినరోజు శుభాకాంక్షలు, శుభమాన్. మీరు అనేక మంది వ్యక్తులకు స్ఫూర్తినిస్తూ ఉంటారని, మీ గురించి గర్వపడుతున్నట్లు వెల్లడించారు. దీంతో శుభ్‌మన్ గిల్, అవనీత్ కౌర్ రిలేషన్ షిప్‌లో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతకుముందు 2023 సంవత్సరంలో వీరిద్దరూ కలిసి లండన్‌లో తిరుగుతూ కనిపించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


మరో నటితో

అంతేకాదు మరో సోషల్ మీడియా పోస్టులో శుభమాన్ గిల్, బాలీవుడ్ నటి అనన్య పాండేతో కలిసి ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. ఈ క్రమంలో గిల్ అనన్యతోకూడా డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు గిల్ నుంచి మాత్రం డేటింగ్ గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో మాత్రమే పెద్ద ఎత్తున వీరి చిత్రాలతో పుకార్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ హీరోయిన్లు డేటింగ్ వార్తలపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.


సిరీస్ కోసం

ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ కెరిర్ విషయానికి వస్తే దులీప్ ట్రోఫీ 2024 ఆడుతున్నాడు. ఇందులో గిల్ ఇండియా ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత జట్టులో గిల్ ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు గిల్ ఈ సిరీస్‌లో ఆడటం చూడవచ్చు.


ఇవి కూడా చదవండి

Virender Sehwag: ధోనీ, కోహ్లీ, రోహిత్ ముగ్గురిలో ఎవరు బెస్ట్?.. సెహ్వాగ్ ఎవరి పేరు చెప్పాడంటే?

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2024 | 11:28 AM

Advertising
Advertising