ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పట్టుబిగించిన దక్షిణాఫ్రికా

ABN, Publish Date - Oct 23 , 2024 | 12:41 AM

కైల్‌ వెరైనా (114) శతకంతో.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా పట్టుబిగించింది. ఆటకు రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 140/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన....

ఢాకా: కైల్‌ వెరైనా (114) శతకంతో.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా పట్టుబిగించింది. ఆటకు రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 140/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌతాఫ్రికా 308 పరుగులకు ఆలౌటైంది. తైజుల్‌ ఇస్లాం 5 వికెట్లు తీశాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 106 పరుగులకు దక్షిణాఫ్రికా 202 రన్స్‌ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన బంగ్లా 101/3తో కష్టాల్లో పడింది.

Updated Date - Oct 23 , 2024 | 12:41 AM