ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొడుకు కోరాడు.. పతకం పట్టేశాడు

ABN, Publish Date - Jul 30 , 2024 | 01:20 AM

బ్రిటన్‌కు చెందిన 30 ఏళ్ల డైవర్‌ టామ్‌ డేలీ టోక్యో గేమ్స్‌లో స్వర్ణం సాధించాక ఆటకు వీడ్కోలు పలికాడు. కానీ పారి్‌సలోనూ బరిలోకి దిగి

బ్రిటన్‌కు చెందిన 30 ఏళ్ల డైవర్‌ టామ్‌ డేలీ టోక్యో గేమ్స్‌లో స్వర్ణం సాధించాక ఆటకు వీడ్కోలు పలికాడు. కానీ పారి్‌సలోనూ బరిలోకి దిగి రజతంతో మెరిశాడు. డేలీ రీఎంట్రీకి కారణం.. అతడి ఐదేళ్ల కుమారుడు రాబీ కావడం విశేషం. ‘టోక్యో గేమ్స్‌ తర్వాత కొలరాడో స్ర్పింగ్స్‌లోని ఒలింపిక్‌ మ్యూజియానికి రాబీతో వెళ్లా. అక్కడి చిత్రాలను చూశాక పాత జ్ఞాపకాలతో కన్నీళ్లు ఆగలేదు. ఐదు ఒలింపిక్‌ గేమ్స్‌ ఆడాలన్నది నా స్వప్నం. దీంతో రాబీ.. నేను పారి్‌సలో పాల్గొంటే చూడాలని ఉందన్నాడు. అందుకే ఈసారి వచ్చా’ అని నోహా విలియమ్స్‌తో కలిసి సింక్రనైస్డ్‌ 10మీ. ప్లాట్‌ఫామ్‌ డైవింగ్‌లో రజతం అందుకున్న డేలీ తెలిపాడు. 2008 నుంచి డేలీకిది ఐదో ఒలింపిక్‌ పతకం కావడం విశేషం.

Updated Date - Jul 30 , 2024 | 01:20 AM

Advertising
Advertising
<