ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభిమానికి ఊహించని బహుమతి

ABN, Publish Date - Jul 21 , 2024 | 02:39 AM

టీమిండియా వైస్‌-కెప్టెన్‌ స్మతీ మంధాన తన అభిమానికి ఊహించని బహుమతి అందజేసింది. శ్రీలంకకు చెందిన దివ్యాంగురాలైన అదీషా హెరాత్‌కు మంధాన అంటే ఎనలేని అభిమానం...

దంబుల్లా: టీమిండియా వైస్‌-కెప్టెన్‌ స్మతీ మంధాన తన అభిమానికి ఊహించని బహుమతి అందజేసింది. శ్రీలంకకు చెందిన దివ్యాంగురాలైన అదీషా హెరాత్‌కు మంధాన అంటే ఎనలేని అభిమానం. దాంతో ఆసియా కప్‌లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌కు తల్లి సాయంతో వీల్‌చైర్‌లో హాజరైంది అదీషా. విషయం తెలుసుకున్న మంధాన మ్యాచ్‌ అనంతరం హెరాత్‌ను కలిసింది. తన ఫేవరెట్‌ క్రికెటర్‌ను కలిసిన ఆనందంలో ఉన్న అదీషాను.. మరింత ఆశ్చర్యపరుస్తూ ఆమెకు మొబైల్‌ ఫోన్‌ బహుమతిగా అందజేసింది.

Updated Date - Jul 21 , 2024 | 02:39 AM

Advertising
Advertising
<