ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పారిస్‌లో నేటి భారతం

ABN, Publish Date - Jul 31 , 2024 | 06:36 AM

పురుషుల 50 మీ. రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ క్వాలిఫికేషన్స్‌: ఐశ్వరీ ప్రతా్‌పసింగ్‌ తోమర్‌, స్వప్నిల్‌ కుశాలె (మ. 12.30); మహిళల ట్రాప్‌ క్వాలిఫికేషన్స్‌ రౌండ్‌ 2- శ్రేయాసి సింగ్‌, రాజేశ్వరీ కుమారి (మ. 12.30).

షూటింగ్‌: పురుషుల 50 మీ. రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ క్వాలిఫికేషన్స్‌: ఐశ్వరీ ప్రతా్‌పసింగ్‌ తోమర్‌, స్వప్నిల్‌ కుశాలె (మ. 12.30); మహిళల ట్రాప్‌ క్వాలిఫికేషన్స్‌ రౌండ్‌ 2- శ్రేయాసి సింగ్‌, రాజేశ్వరీ కుమారి (మ. 12.30).

బ్యాడ్మింటన్‌: మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌: పీవీ సింధు గీ క్రిస్టిన్‌ కూబా (ఎస్తోనియా) (మ. 12.50); పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌లు: లక్ష్యసేన్‌ గీ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) (మ. 1.40), ప్రణయ్‌ గీ డక్‌ ఫాట్‌ లె (వియత్నాం) (రాత్రి 11.00).

టేబుల్‌ టెన్నిస్‌: మహిళల సింగిల్స్‌ రౌండ్‌ 32: ఆకుల శ్రీజ గీ జియాన్‌ జెంగ్‌ (సింగపూర్‌) (మ. 2.20).

బాక్సింగ్‌: మహిళల 75 కిలోల ప్రీక్వార్టర్స్‌: లవ్లీనా గీ సున్నివా హోఫ్‌స్తాద్‌ (నార్వే) (మ. 3.50); పురుషుల 71 కిలోల ప్రీక్వార్టర్స్‌: నిషాంత్‌ గీ జోస్‌ గాబ్రియెల్‌ (ఈక్వెడార్‌) (రా. 12.18).

ఆర్చరీ: మహిళల వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్‌ రౌండ్‌: దీపికా కుమారి గీ రీనా పర్నాత్‌ (ఎస్తోనియా) (మ. 3.56); పురుషుల వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్‌ రౌండ్‌ - తరుణ్‌దీప్‌ గీ టామ్‌ హాల్‌ (బ్రిటన్‌) (రా. 9.15).

ఈక్వెస్ట్రియన్‌: డ్రెస్సేజ్‌ వ్యక్తిగత గ్రాండ్‌ ప్రీ: అనూష్‌ అగర్వాల (మ. 1.30).

Updated Date - Jul 31 , 2024 | 06:36 AM

Advertising
Advertising
<