పారిస్‌లో నేటి భారతం
ABN, Publish Date - Aug 02 , 2024 | 04:14 AM
గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత ఫైనల్స్ (రౌండ్-2): శుభాంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లార్ (మ.12.30) షూటింగ్: మహిళల 25మీ. పిస్టల్ క్వాలిఫికేషన్: ఇషాసింగ్, మను భాకర్ (మ.12.30); పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్: అనంత్‌జీత్ సింగ్ (మ. 1గం.)
గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత ఫైనల్స్ (రౌండ్-2): శుభాంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లార్ (మ.12.30)
షూటింగ్: మహిళల 25మీ. పిస్టల్ క్వాలిఫికేషన్: ఇషాసింగ్, మను భాకర్ (మ.12.30); పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్: అనంత్‌జీత్ సింగ్ (మ. 1గం.)
ఆర్చరీ: మిక్స్‌డ్ టీమ్ విభాగం (1/8 ఎలిమినేషన్ రౌండ్) : ధీరజ్/అంకిత గీ ఇండోనేసియా (మ.1.19)
రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్స్
(ఫైనల్ డి): బల్‌రాజ్ పన్వర్ (మ.1.48)
జూడో : మహిళల +78 కి. (ఎలిమినేషన్ రౌండ్ 32) :తులికా మాన్‌గీఇడాలి్‌స ఓర్టిజ్ (క్యూబా) (మ.2.12)
సెయిలింగ్: మహిళల డింగీ (రేస్-3): నేత్ర కుమనన్ (మ.3.45), (రేస్-4): నేత్ర కుమనన్ (సా.4.53), పురుషుల డింగీ (రేస్-3) : విష్ణు
(రా. 7.05), (రేస్-4): విష్ణు (రా.8.15)
హాకీ: పురుషుల గ్రూప్ దశ :
భారత్ X ఆస్ట్రేలియా (సా. 4.45)
బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్ : లక్ష్యసేన్ గీ చౌ టీన్ చెన్ (తైపీ) (సా.6.30)
అథ్లెటిక్స్: మహిళల 5 వేల మీ. (హీట్-1): అంకిత ధ్యానీ (రా.9.40), మహిళల 5 వేల మీ. (హీట్-2) పారుల్ చౌధురి (రా.10.06), పురుషుల షాట్‌పుట్ (క్వాలిఫికేషన్): తజిందర్ పాల్ తూర్ (రా.11.40).
Updated Date - Aug 02 , 2024 | 04:14 AM