ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paris olympics : పారిస్‌లో నేటి భారతం

ABN, Publish Date - Jul 27 , 2024 | 06:16 AM

షూటింగ్‌: 10 మీ. ఎయిర్‌రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ క్వాలిఫికేషన్‌, ఫైనల్స్‌ - సందీప్‌ సింగ్‌/ఎలవెనిల్‌, అర్జున్‌ బబుత/రమిత (మ. 12.30 నుంచి); 10 మీ. ఎయిర్‌పిస్టల్‌ వ్యక్తిగత పురుషుల, మహిళల క్వాలిఫికేషన్‌ (మ. 2 నుంచి) - అర్జున్‌ సింగ్‌, చీమా, సరబ్‌జోత్‌, మనూ భాకర్‌, రిథమ్‌ సాంగ్వాన్‌.

రోయింగ్‌: పురుషుల సింగిల్స్‌ స్కల్స్‌ - పన్వర్‌ బాల్‌రాజ్‌ (మ. 12.30 నుంచి).

టెన్నిస్‌: పురుషుల డబుల్స్‌ తొలిరౌండ్‌ - రోహన్‌ బోపన్న/శ్రీరామ్‌ బాలాజీ ్ఠ ఎడ్వర్డ్‌ రోజర్‌/ఫాబియాన్‌ (మ. 3.30 నుంచి).

బ్యాడ్మింటన్‌: పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌ - లక్ష్యసేన్‌ ్ఠ కెవిన్‌ కోర్డాన్‌ (రా. 7.10); పురుషుల డబుల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌ - సాత్విక్‌/చిరాగ్‌ ్ఠ లుకాస్‌ /రోన్‌ లాబార్‌ (రా. 8); మహిళల డబుల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌ - అశ్విని/తనీష్ఠా కిమ్‌ సో యెంగ్‌/కాంగ్‌ హీ యాంగ్‌ (రా. 11.50).

టేబుల్‌ టెన్నిస్‌: పురుషుల సింగిల్స్‌ ప్రిలిమినరీ రౌండ్‌ - హర్మీత్‌ దేశాయ్‌ ్ఠ జాయెద్‌ అబో యమాన్‌ (రా. 7.15).

హాకీ: భారత్‌ X న్యూజిలాండ్‌ (రా. 9).

బాక్సింగ్‌: మహిళల 54 కిలోల ప్రిలిమినరీ రౌండ్‌ - ప్రీతి పవార్‌ ్ఠ తి కిమ్‌ ఆన్‌ (రా. 12.05).

Updated Date - Jul 27 , 2024 | 06:17 AM

Advertising
Advertising
<