ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హోరాహోరీకి ఉప్పల్‌ సిద్ధం

ABN, Publish Date - May 02 , 2024 | 03:34 AM

ఈ సీజన్‌ ఐపీఎల్‌ టేబుల్‌ టాపర్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ (ఆర్‌ఆర్‌)ను సొంతగడ్డపై ఢీకొట్టేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) సన్నద్ధమైంది. గురువారం ఈ రెండు జట్ల మధ్య ఉప్పల్‌ స్టేడియం వేదికగా...

సన్‌రైజర్స్‌తో రాజస్థాన్‌ పోరు నేడు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఈ సీజన్‌ ఐపీఎల్‌ టేబుల్‌ టాపర్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ (ఆర్‌ఆర్‌)ను సొంతగడ్డపై ఢీకొట్టేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) సన్నద్ధమైంది. గురువారం ఈ రెండు జట్ల మధ్య ఉప్పల్‌ స్టేడియం వేదికగా హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన ఎస్‌ఆర్‌హెచ్‌, వరుస విజయాలతో జోష్‌లో ఉన్న రాయల్స్‌ జోరుకు బ్రేకులు వేసి, తిరిగి గెలుపుబాట పట్టాలని వ్యూహాలు పన్నుతోంది. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉండి కూడా గత రెండు మ్యాచ్‌ల్లో ఛేదనలో విఫలమైన ఎస్‌ఆర్‌హెచ్‌, ఆ లోపాన్ని అధిగమించేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ బలంగా ఉన్న రాజస్థాన్‌ ఈ మ్యాచ్‌లో రిజర్వ్‌ బెంచ్‌ను పరీక్షించే ఆలోచనలో ఉన్నట్టు కోచ్‌ కుమార సంగక్కర తెలిపాడు. ఇక, పిచ్‌ ఛేదన జట్టుకు అనుకూలించే అవకాశాలున్నాయి.

Updated Date - May 02 , 2024 | 03:35 AM

Advertising
Advertising