ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Global Chess League : ఆనంద్‌ పరాజయం

ABN, Publish Date - Oct 05 , 2024 | 02:17 AM

ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌కు గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ (జీసీఎల్‌)లో పరాజయం ఎదురైంది.

లండన్‌: ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌కు గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ (జీసీఎల్‌)లో పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన గేమ్‌లో వరల్డ్‌ బ్లిట్జ్‌ మాజీ చాంపియన్‌ మాగ్జిమ్‌ లగ్రావ్‌ (అప్‌గ్రాడ్‌ ముంబై మాస్టర్స్‌) 48 ఎత్తుల్లో ఆనంద్‌పై గెలుపొందాడు. ఇక..వరుసగా రెండో రౌండ్‌లోనూ విషీ ఆధ్వర్యంలోని గ్యాంగెస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ జట్టుకు ఓటమి తప్పలేదు. అప్‌గ్రాండ్‌ ముంబై మాస్టర్స్‌ టీమ్‌ 14-5తో గ్యాంగె్‌సను ఓడించింది. గురువారం తొలి రౌండ్‌లో ఆల్‌పైన్‌ పైపర్స్‌ చేతిలోనూ గ్యాంగెస్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇతర రౌండ్‌-2 మ్యాచ్‌ల్లో అలాస్కన్‌ నైట్స్‌ 14-2తో అమెరికన్‌ గ్యాంబిట్స్‌పై గెలుపొందగా, డిఫెండింగ్‌ చాంపియన్‌ త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌ 17-4తో ఆల్‌పైన్‌ పైపర్స్‌ను చిత్తు చేసింది.

Updated Date - Oct 05 , 2024 | 02:17 AM