Home » Chess
చదరంగంలో ప్రపంచవిజేతగా నిలిచిన గుకేశ్ కోటీశ్వరుడిగా కూడా మారాడు. చైనాకు చెందిన డింగ్ లిరెన్పై గెలిచి రూ.11.45 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడు తనకు మల్టీ మిలియనీర్ ట్యాగ్ దక్కడంపై స్పందించాడు.
జాతీయ స్థాయి చెస్ పోటీల్లో రాణించాలని సినీ, టీవీ నటుడు సాయికిరణ్ అన్నారు.
భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు ప్రపంచ చెస్ చాంపియన్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల పిన్నవయసులోనే చెస్ రారాజుగా అత్యంత అరుదైన ఘనతను అందుకొన్నాడు. 18వ వరల్డ్ చాంపియన్షిప్లో భాగంగా..
భారత చెస్ ఛాంపియన్ గుకేష్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. అతి పిన్నవయసులో అరుదైన ఘనత సాధించి దేశం కీర్తిని నిలబెట్టాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ ఫైనల్స్ లో విజయం సాధించాడు....
జిల్లా స్థాయి చెస్ క్రీ డాకారులను ఎంపిక చేశా రు. ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన, ఏ1 చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యం లో ఆదివారం స్థానిక సాయి నగర్ రెండోక్రాస్లోని ఏ1 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స సెంటర్లో జిల్లా అం డర్-13 ఓపెన, బాలికల చెస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు.
ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్కు గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్)లో పరాజయం ఎదురైంది.
ఇటీవలే ముగిసిన చెస్ ఒలింపియాడ్ 2024లో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించింది. పురుషుల కేటగిరితో పాటు మహిళల విభాగంలోనూ భారత్ ఛాంపియన్గా నిలిచింది. మన దేశ అతిపెద్ద క్రీడా విజయాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయేలా భారత మహిళల, పురుషుల జట్లు చిరస్మరణీయ ప్రదర్శన చేశాయి.
ఇద్దరు పిల్లలు గ్రాండ్మాస్టర్లు. వారి ఆటోగ్రాఫ్ల కోసం అభిమానులు ఎగబడుతుంటే ఆ తల్లి కళ్ల వెంట ఆనందభాష్పాలు వస్తున్నాయి. న్యూస్ ఛానళ్లు పోటీ పడి ఇంటర్వ్యూలు తీసుకుంటుంటే ఆ తల్లి మనసు ఆనందంతో నిండిపోతోంది.
అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఆఫీసులో ఉంచిన చెస్ ఒలింపియాడ్ గప్రిన్దాష్విలి ట్రోఫీ మాయమైంది. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఏఐసీఎఫ్ అధికారులు వెల్లడించారు.
18 ఏళ్ల భారత గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద(Praggnanandhaa) మళ్లీ అదరగొట్టాడు. నార్వే(Norway) చెస్(chess) టోర్నమెంట్లో ఐదో రౌండ్ క్లాసికల్ చెస్(classical chess)లో ప్రపంచ నంబర్ 2 ప్లేయర్ ఫాబియానో కరువానాను ఓడించి వావ్ అనిపించుకున్నాడు.